పోస్ట్‌లు

ఆగస్టు, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతీయం: ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తె...

భారతీయం: ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తె... : ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తెలుసుకోవడం .. దానికి రెండు మార్గాలు. ఒకటి నిరంతరం మనలోనికి మనం చూసుకోవడం, అంటే మనల్ని మనం...
ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తెలుసుకోవడం .. దానికి రెండు మార్గాలు. ఒకటి నిరంతరం మనలోనికి మనం చూసుకోవడం, అంటే మనల్ని మనం విశ్లెశించుకొవడం.ఇక రెండవది మనరోజు వారీ అనుభవాలను, దానినుంచి నేర్చుకున్న పాఠాలను ఒక పుస్తకం లో(డైరీ ) వ్రాసుకోవడం .. ఈ పద్దతులు మన వ్యక్తిగత కార్యకలాపాలకు, వూహాశాక్తికి , జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఏంతో  దొహదపడతాయి.. ఆరవది- నిజాయితీని పెంపొందించుకోవడం - ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం . సరళతరంగా వుండే విషయాలని సంక్లిష్టంగా మార్చుకోకుండా వుండడం , మనం మనకి ఇచ్చుకున్న మాటని నిలబెట్టుకోకపోవడం . వుదాహరణకి, కొత్త సంవత్సరం రాబోతుంది అంటే నేను చేయబోయే అంటే నా నెక్స్ట్ ఇయర్ కి సంబందించిన కార్యకలాపాల ప్రణాళిక లేక నేను ఇలా వుండాలి అన్న ఒక resolution ఫాలో కాకపొవదమ్. నన్ను నేను మార్చుకొలెకపొవడం. వున్దకోదదు.. మనం అనుకున్నది చెయగలగాలి.. ఒక మంచిమాట ఈ సందర్భం గా -- వుపకారం చేయకపోయినా పర్వాలెదు. అపకారం చేయాలన్న తలంపు లేకుండా వుంటే చాలు.. చూసారా తలంపు వుంటే మనసు లాగుతూ వుంటుంది కద.. అందుకే తలంపు లేకుండా వుండాలి అన్నది. మా నాన్నగారు ఎంత  నిజాయితీ పరులు
శ్యామలీయం సర్ చెప్పింది అక్షరాలా నిజమ్. వుపాధ్యాయుడు తప్పు చెప్పకూడదు కద..ఒక్క అక్షరం అయినా అర్ధం మారిపోతే మాలాంటి తెలియని వారు అయోమయానికి లోను అవుతారు.. చూసారు కదా-పుష్కరాలు ఇప్పుడు అని కొందరు కాదు అప్పుడు అని మరికొందరు ...ఎందుకు ఈ తేడాలు? మనసులో confusions       

భారతీయం: నీ లక్ష్యం ఏమిటి అని ఎవరు ఎన్నిసార్లు ఎవరిని అడిగి...

భారతీయం: నీ లక్ష్యం ఏమిటి అని ఎవరు ఎన్నిసార్లు ఎవరిని అడిగి... : నీ లక్ష్యం ఏమిటి అని ఎవరు ఎన్నిసార్లు ఎవరిని అడిగినా ఎన్నో రకాల కోరికలు, ఎన్నో రకాల విషయాలు వెల్లడి అవుతాయి .. అలానే సందేహాలూ వస్తాయి .. ఎక...
నీ లక్ష్యం ఏమిటి అని ఎవరు ఎన్నిసార్లు ఎవరిని అడిగినా ఎన్నో రకాల కోరికలు, ఎన్నో రకాల విషయాలు వెల్లడి అవుతాయి .. అలానే సందేహాలూ వస్తాయి .. ఎక్కువగా ధ్యాన సాధనలో వున్నవారిని ఈ ప్రశ్న అడిగితె ఒక్కటే సమాధానం - "నాకు మోక్షం కావాలి " .. ఇదే సమాధానం .. అసలు మోక్షం అంటే ఏమిటి తెలుసుకున్న తర్వాతే మోక్షం గురించి సాధన మొదలు పెడితే మంచి ఫలితాలు కనబడతాయి . మన జీవన విదానాలలో మార్పులూ సంభవిస్తాయి .. లేకపోతె అర్ధం కాకుండా బట్టీ పడితే ఎలా వుంటుందో మన జీవితాలు కూడా అలాగే వుంటాయి . అలాగే వెళ్ళిపోతాయి .ధ్యానమార్గం అనే నా పోస్ట్ లో లక్ష్యం గురించి వివరించిన గుర్తు . అందుకే మరల వ్రాయడం లేదు                    " The trajedy of life is not deathm but                    what we let die inside of us while we live"- Norman Cousins  మహాత్మా గాంధీ " నీ ప్రపంచంలో నువ్వు కోరుకుంటున్న మార్పువి నువ్వే ఐపొవాలి. అలా చేసిన నాడు నీ జీవితమే మారిపోతుంది " అన్న గొప్ప వాఖ్యం కనిపిస్తుంది ఈ పుస్తకంలో .. నిజమే "నువ్వు" మారలేని నాడు ఎదుటి వ్యక్తిలో మార్పు కోరుకునే అర్హత ఎక్కడ వుంటుం
అలానే రాబిన్ శర్మ తన మరో పుస్తకం టైటిల్ కూడా  "who will cry when you die " చూడగానే ఒక శ్మశాన వైరాగ్యం కలిగి నిజమే కదా , జీవితకాలం కష్టాలే.  నేను పొతే ఏదో ఒకరోజు ఏడుస్తారు . పదిరోజుల తర్వాత అందరూ బాగానే వుంటారు అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది,..  (ఒక విషయం నోట్ చేయండి .. నిర్జీవ శరీరం శ్మశానంలో తగలబడే వరకూ వున్న విషాద వదనాలు ఆ కార్యక్రమం పూర్తి  ఐన   తర్వాత తేలిక పడి ఒక ఫీలింగ్ కలుగుతుంది . . అన్ని కార్యక్రమాలు సక్రమంగా,సంతృప్తి కరంగా  పూర్తి చేయగలిగాము(పిండి కొద్ది రొట్టే).. అని ..  అంటే వీడు పొతే పోయాడులే అని  కాదు అర్ధం .. ఒక ఆత్మ జన్మ తీసుకుని ఈ భూమి మీద పడిన సమయం లో  తోటివారి సహాయం అవసరం పడుతుంది . మరల ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్న సమయంలో కూడా తోటివారి సహాయం అవసరపడుతుంది . MAN CANNOT LIVE ALONE..  ) ఐతే ఇక్కడ రాబిన్ శర్మ ఇలా చెప్పాడు -"మనీషిగా జీవించి మరణాన్ని జయించు " ... అని.. మనీషి గా అంటే ? చాలా పాయింట్స్ వున్నాయి .. ఒక్కటొక్కటిగా మాట్లాడుకుందాము .. రాబిన్ శర్మ తండ్రి మాటలు _నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎడ్చావు . ఈ లోకం ఆనందించింది . నువ్వు ఎలాటి జీవితం గడప

భారతీయం: "WHO WILL CRY WHEN YOU DIE"...చాలా రోజుల తర్వాత మా...

భారతీయం: "WHO WILL CRY WHEN YOU DIE"...చాలా రోజుల తర్వాత మా... : "WHO WILL CRY WHEN YOU DIE"...చాలా రోజుల తర్వాత మా పవన్ రాబిన్ శర్మ ప్రముఖ రచన ని నా చేతికి ఇచ్చి "చదువుతావా పెద్దమ్మా"...
చిత్రం
"WHO WILL CRY WHEN YOU DIE"...చాలా రోజుల తర్వాత మా పవన్ రాబిన్ శర్మ ప్రముఖ రచన ని నా చేతికి ఇచ్చి "చదువుతావా పెద్దమ్మా"  అన్నప్పుడు మనసు మళ్ళీ పాతరొజులు అంటే కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది .. ఏదో ఆనందం .. నాదగ్గర వున్న పుస్తకాలను బయటకి తీసాను.. రాబిన్ శర్మదే ఆస్తులు త్యజించి ఆత్మశోధన కోసం ఒక యోగి ప్రయాణం (THE MONK WHO SOLD HIS FERRAARI),శివ ఖేరా వ్రాసిన మీరు విజయాన్ని సాధించగలరు (YOU CAN WIN), గౌరవంగా జీవించడం (LIVING WITH HONOUR) వంటి పుస్తకాలు కూడా బయటకివచ్చాయి.. ఇక్కడ ఫెరారీ కార్ చరిత్ర ప్రస్తావించ లచుకున్నాను..  FE Enzo Ferrari was born in Modena on February 18th 1898 and died on August 14th 1988. He devoted his entire life to designing and building sports cars and, of course, to the track. Having been made an official Alfa Romeo driver in 1924, within five years he had gone on to found the Scuderia Ferrari on Viale Trento Trieste in Modena which assisted mostly gentlemen drivers in racin g their cars .. This new company produced the 1,500 cm³

బాబా

ఒకసారి నా మిత్రురాలు శ్రీమతి హరిప్రియ బాబా చరిత్రలోని కొన్ని అంశాలను గురించి నాతొ సంభాషించారు .. ఈరోజు ఆ మెయిల్ చూసిన తర్వాత మా ఇద్దరి సంభాషణ పోస్ట్ చేద్దాము అనిపించిన్ది.. ఇది ఒక చిన్న , మంచి ప్రయత్నం మాత్రమె     శ్రీమతి హరిప్రియ .. .  చిత్తవృత్తి నిరోధం,తపస్సు,అష్టాంగయోగాలు( యమ,నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యా హార,ధారణ,ధ్యాన,సమాధి), సాధనాచతుష్టయం(నిత్యానిత్య వస్తువివేకం,ఇహాముత్రార్ధఫలభో గవిరాగం,శమాదిషట్క సంపత్తి,ముముక్షుత్వం), యజ్ఞయాగాదులు, గురు సాంగత్యం....... అమ్మో! ఎన్నో భాద్యతల నడుమ, నేనున్ననేపద్యంలో ఈ విధమైన ఆధ్యాత్మిక సాధన నాకు సాధ్యమేనా? ముమ్మాటికి కాదు. మరి ఎలా? ఇలా సాధన చేయనా? ప్రార్ధనలు,శత,సహస్ర నామావళిలు,పారాయణాలు చేయడం కంటే ఇలా చేస్తే ఎలా వుంటుందంటారు? మనం (ఇక్కడ మనం అంటే మనిద్దరం కాదు. నాలాంటి వారందరూ) పూజించే "బాబా" చరితంను పారాయణం చేయడమే కాకుండా, మనం చదివిన ఆ చిన్నచిన్న ఘటనలలో అంతరార్ధం గ్రహించి, బాబా ఆ ఘటనల ద్వారా అందిస్తున్న ఆ జ్ఞానబోధను మన జీవన గమనంలో త్రికరణశుద్ధిగా అలవర్చుకుంటే........ ఎలా వుంటుందండీ? ఉదాహరణకు కొన్ని..........   * ఒక పాలవర్తకురాలు-