పోస్ట్‌లు

మే, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

మన భవిష్యత్తుకు మనమే భాధ్యులం

"రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే" అన్నపాట ఎక్కువ గుర్తు వస్తూ వుంటుంది...ఏదో ఒకరోజు వదిలిపోయే ఈ శరీరం కోసం, అందులోని మనసనే ఒక భాగం కోసం ఎంత  ఆందోళన చెందుతాము ??....... కాని బ్రతుకుతాము.... ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మార్చుకుంటూ... నవ్వుతాము, ఏడుస్తాము,, అలుగుతాము ...ఇలా నవరసాల్ని పండిస్తూ ఈ భూమి అనే నాటకరంగం మీద మన పాత్రల్ని మనం పోషిస్తాము..జననం అన్న ఎంట్రీతో మొదలైన మన పయనం,మరణం అనే నిష్క్రమణతో  ముగింపు పాట  పాడతాము.. ఎందుకు ఈ ఉపోద్గాతం అనుకుంటున్నారు కాదు... ప్రాపంచికమా, ఆధ్యాత్మికతా అని ఆ రెండు జీవన విధానాలని విడదీసి, మానసికి ఆందోళనకు గురి అయ్యే ప్రతివారికి కొన్ని విషయాలు నేను చదివినవి, అంతకన్నా ekkuva నాకు అనుభవానికి వచ్చినవి visHadeekarinchaalani నిర్ణయించుకున్నాను... " ఆధ్యాత్మికతను, ప్రాపంచిక జీవనవిధానాన్ని వేరువేరుగా చేసి జీవితమంతా విశాడంతోను, కటిక దారిద్యంతోను, అనారోగ్యంతోను, అయోమయంతోను జీవిస్తున్నారు మానవులు.. మేల్కొంది. జీవితమాదుర్యాలన్నింటినీ ఆస్వాదించండి.." ఆధ్యాత్మికత +ప్రాపంచికత (నిర్వాణం + సంసారం) అనే ఫోర్ముల

సహజ గుణాలు................

మనిషిలో రెండు సహజ గుణాలు వుండాలి.. ౧. నేర్చుకునే తత్త్వం . ౨. చెప్పింది వినే తత్త్వం .. లేదా ఈ రెండింటిలో ఏదో  ఒకటైనా వుండాలి...