పోస్ట్‌లు

నవంబర్, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

dare2question (d2q): తన కెరీర్ ను ఫణంగా పెట్టి పేదలకు తిండిపెడుతున్న నారాయణన్ కృష్ణన్ (Catch: He brings hot meals to India's homeless)

dare2question (d2q): తన కెరీర్ ను ఫణంగా పెట్టి పేదలకు తిండిపెడుతున్న నారాయణన్ కృష్ణన్ (Catch: He brings hot meals to India's homeless)

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????బైక్ మీద మా హజ్బెండ్ వెనకాల ఆరామ్ గా కూర్చుని ప్రయాణిస్తున్న నేను సడన్ గా ఉలిక్కిపడ్డాను.. మా బండి ఉన్న స్థలానికి ఎక్కడో ఆమడ దూరం అన్నట్లు సిగ్నల్స్..ఎన్నెన్నో రకరకాల వెహికల్స్ మధ్యలో..అందులోనూ దీపావళి సందడి ఏమో త్వరత్వరగా ఇంటికి చేరాలని చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో గమనించాలన్న ధ్యాస కూడా లేనంతగా ఆత్రుతతో వున్నారు...సడన్ గా నా మనసులో ఒక భయం..ఏదో జరగబోతుంది అన్న భయం..నెమ్మదిగా అన్ని వెహికల్స్ కదలడం మొదలుపెట్టాయి...మా హజ్బెండ్ కూడా ఏమీ తీసిపోరు...ఏవేవో చిన్న చిన్న సందులు దొరికినా బండి లాగించేద్దామని చూస్తారు.వెనక నుండి హెచ్చరిస్తూనే వుంటాను..వింటేగా...నా డ్రైవింగ్ నే సంశయిస్తావా అన్నట్లు ఒక చూపు నా వైపు విసురుతారు..సిగ్నల్స్ దాటుతూ టర్న్ తీసుకొనేలోగా మా ముందు స్పీడ్ గా టర్న్ తీసుకున్న బండి స్కిడ్ అయి, బండి ఈ మూలకు..మనుషులు ఎటో విసిరేస్తున్నట్లుఒకరు డివైడర్ ని గుద్దుకున్నట్లుగా,మరొకరు బండిక్రింద కాలు ఇరుక్కుపోయి... అయ్యో, అంటూ హృదయం ద్రవించిపోయింది.. బిత్తరపోయినట్లు ఐపోయింది..కొన్ని క్షణాల్లో అంతా ఐపోయింది..ఇప్పుడే కదా దీపావళి సందడితో పెద్దగ