పోస్ట్‌లు

ఏప్రిల్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇది నిజం.........

కొందరు కేవలం తమకొరకు మాత్రమె జీవించగలరు.. తమ ఆనందం, తమ జీవితం......... స్వార్ధపరత్వం అని పేరు పెట్టను......... let them live  అనుకుంటాను. మరికొందరు తమను తాము చూసుకుంటూ, ఇతరుల మంచిచెడ్డలు చూస్తూ, వారికి ఎప్పుడూ సహాయపడుతూ వుంటారు.. వారిని మంచి మనుషులు అనుకుంటాను.. ఇంకొందరు తమను గురించి తాము పట్టించుకోకుండా, ఇతరుల మంచిచెడ్డలు చూస్తూ, వారి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ వుంటారు.... వీరిని మనీషి అంటాననుకున్నారా.....లేదు....పూర్ ఫెలోస్ అనుకుంటాను.. ఎందుకంటే వీరు laabhapaDEdaanikannaa , నష్టపోయేది ఎక్కువ వుంటుంది.. తమను తాము కోల్పోతారు.. వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం కనబడుతుంది.............తమ భారాన్ని భగవంతుని మీద వదిలేసి అన్నిటికీ ఆ భగవంతుడే వున్నాడు అనుకుంటూ.....   . చివరికి ఒంటరిగా మిగిలిపోతారు ...... .........

భారతీయం: ఏమిటో ఈ జీవితాలు?

భారతీయం: ఏమిటో ఈ జీవితాలు? : "ఈ రోజు ఆకు కూరలు అమ్మే ఆమె తను మాకు దగ్గరలోనే వుంటున్నానని, పిల్లలు లేరని, భర్త పని ఉన్నప్పుడు కూలీ పనికి వెళ్తాడు లేదంటే తిని ఉండలేక తనని చ..."

ఏమిటో ఈ జీవితాలు?

ఈ రోజు ఆకు కూరలు అమ్మే ఆమె తను మాకు దగ్గరలోనే వుంటున్నానని, పిల్లలు లేరని, భర్త పని ఉన్నప్పుడు కూలీ పనికి వెళ్తాడు లేదంటే తిని ఉండలేక తనని చితకబాదుతూ ఉంటాడని,  కష్టపడుతున్నది తను, అయినప్పటికీ సుఖం లేని బ్రతుకైపోయిందనీ భాదపడుతూ ............ వెళ్తూ ఒక మాట అని వెళ్ళింది.  "ఏమిటో ఈ జీవితాలు" అని................. ఆశ్చర్యపోయాను. గతుక్కుమన్నట్లు అయింది గుండెల్లో...........సామాన్యంగా ఈ మాట  ప్రతిఒక్కరి నోట వినిపించేదే. కానీ విన్న ప్రతిసారీ క్రొత్తదనమే..... అంతకుముందు మా డాక్టరుగారు  "మాడమ్, ఈ జీవితం ఏమిటి? వివరించండి" అని చెప్తే తప్పించుకున్నాను. "ఇంకోసారి maaTlaaDataanu" అని.  ఆనాటినుండీ నా మనసులో అదే మాట తిరుగాడుతుంది. ఇదిగో, ఈ రోజు ఈమె.... నిజమే, ఈ జీవితం ఏమిటి? ఎందుకు పుడుతున్నాము. ఏం సాధిస్తున్నాము? సుఖదు:ఖ్ఖాల పయనం అని మన మనసుల్ని సరి పెట్టుకుందామా? .....................................

గుర్తుకొస్తున్నాయి......: గోదావరి గట్టు గురించి ఎంత చెప్పినా తరగదు. సాయంత్రం...

గుర్తుకొస్తున్నాయి......: గోదావరి గట్టు గురించి ఎంత చెప్పినా తరగదు. సాయంత్రం... : "గోదావరి గట్టు గురించి ఎంత చెప్పినా తరగదు. సాయంత్రం ఈ చివరినుండి ఆ చివరకి నడకలు, పిల్లలు ఆడుకోవాలన్నా, రోడ్దుమీదకు వెళ్ళి, బస్సు లేదా రిక్షా ..."

గుర్తుకొస్తున్నాయి......: నేను పుట్టిన కొన్ని నెలల తర్వాత మానాన్నగారికి రైల్...

గుర్తుకొస్తున్నాయి......: నేను పుట్టిన కొన్ని నెలల తర్వాత మానాన్నగారికి రైల్... : "నేను పుట్టిన కొన్ని నెలల తర్వాత మానాన్నగారికి రైల్వే లొ గార్డ్ గా ప్రమోషన్ రావడంతో మా కుటుంబం అంటే అమ్మ,నాన్న..... నన్ను, అన్నయ..."

గుర్తుకొస్తున్నాయి......: godavari river cruise

గుర్తుకొస్తున్నాయి......: godavari river cruise : "rukmini devi"

గుర్తుకొస్తున్నాయి......: "నా ఆటోగ్రాఫ్"

గుర్తుకొస్తున్నాయి......: "నా ఆటోగ్రాఫ్" : "నిజానికి 'నా ఆటోగ్రాఫ్' సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఒక పాట నచ్చుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...హమ్ చేస్తూ వుంటాము ఎక్కువగా..అదేనండీ 'గు..."