పోస్ట్‌లు

డిసెంబర్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది
శూన్యస్తితికి చేరుకున్న కభీర్ (దీని గురించి తర్వాత తెలుసుకుందాము) ఒక కవిత్వాన్ని వ్రాసారట "మంచుబిందువు రాలింది మహా సంద్రంలోకి" . హేరాల్ హేరాల్ హే సాఖీ,రహయా కభీర్ హెరాయీ. . . .ఓ మిత్రమా, ఓ ప్రియా! వెతికేందుకు నే బయల్దేరా..నన్నే తెలుసుకోవాలని.. కాని ఏం జరిగిందో వింత! నేనెవరో తెలిసేది అటూ ఉంచి,సముద్రంలో మంచుబిందువులా నేనే మాయమై పోయా! ". "బూందా సమానీ సముందామే సోకత్ హెరీ జయీ ! " ...హిమ బిందువు మాయమయింది మహా సంద్రంలో, కనిపిస్తుందా ఆ మహా సాగరంలో? ఆదే కభీర్ కి ఆత్మానుభవమ్ అట. . . .మరిన్ని వివరాలు మరొసారి.

బ్లాగు ప్రారంభోత్సవం

ఈ శీర్శిక స్టార్ట్ చెయ్యడానికి ముందు యేమి పేరు పెట్టాలి అని ఆలోచిస్తే ఏమీ దొరకలేదు . సరె, ముందు మొదలు పెట్టీ తర్వాత చూద్దాం అని అనుకున్నాను..ఓం శ్రీ గణేశాయా నమః