పోస్ట్‌లు

జనవరి, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది
ఈ మధ్య బ్లాగ్ లో వ్రాస్తున్నాను  గాని, ఎందుకో అమనస్కం గా అనిపిస్తుంది...అలాంటప్పుడు మనం అనుకునే రిజల్ట్  రాదు .. అందువల్ల తాత్కాలికంగా  కావచ్చు లేదా శాశ్వతంగా కావచ్చు నేను ఇక వ్రాయలేక పోవచ్చు .. ... నేను బ్లాగ్ మొదలు పెట్టిన కారణాలు వేరు ..అవి అమలు లోనికి తేవడంలో ఏదో ఇబ్బంది .. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది .. నిజానికి కంప్యూటర్ లో తెలుగు భాషలో ప్రయోగాత్మకమైన  విప్లవానికి నేను చాలా హర్షించి ఈ బ్లాగ్ కి నా సమయం కేటాయించడం జరిగింది ..పూర్తి న్యాయం చేయగలిగినప్పుడే సంతృప్తి వుంటుంది ..అసంతృప్తికి లోనవుతూ ఎ పనీ చెయ్యలేము ... అందుకే  నన్ను ప్రత్యక్షం గా మరియు  పరోక్షంగా ప్రోత్సహించిన పెద్దలకు సవినయ నమస్కారములతో ..... ఒక రచయిత ప్రాకృతిక విశేషాలకు తన వూహామయ ప్రపంచంలో ఎన్నో రంగుల పదములు అద్ది ఒక అందమైన వూహా చిత్రాన్ని మన ముందు వుంచగలడు   ... కానీ ఆధ్యాత్మిక విషయాలకు మనం అనుభవించ గలము గాని ,ఎటువంటి రంగులు అద్దలేము .. ఆధ్యాత్మికత వాస్తవంలోవుంచుతూ , సహజంగా  జీవించడం నేర్పుతుంది . .అదే నాకూ ఇష్టం .. ...  పెద్దలకు నాలాంటి అతి చిన్న వారు తెలియజేసే సాహసం కూడనిది .. ..ఈ నిర్ణయం నాకు అమిత ఆన
కర్మ అంటే పని అని తెలుసుకున్నాము కదా .. పెద్దల ద్వారా కర్మలు ఎలా విభజించ బడ్డాయో మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు వివరించారు . ౧. సంచిత  కర్మ ౨. ఆగామి కర్మ ౩. ప్రారబ్ద కర్మ  ౧. సంచిత కర్మ : ఈ కర్మనే సంచయ కర్మ అని కూడా పిలుస్తారు. ఓ జీవి అనేక జన్మల్లో చేసిన కర్మలు పోగైనది . సంచిత కర్మని అంబుల పొదిలో ఉపయోగించ దానికి సిద్ధంగా వున్న బాణంతోపోల్చారు .. ౨. ఆగామి కర్మ : దీనికి ఇంకో పేరు క్రియామాన కర్మ వర్తమాన కాలంలో మన జీవన యానంలో కొన్ని కర్మలు తప్పని సరిగా చేయాల్సిన అవసరం వుంటుంది ..అలా చేసే కొత్త కర్మలు అంటే ఈ జన్మలో చేసే కర్మలను ఆగామి కర్మలు అంటారు .పుట్టిన నాటి నుండి మరణించే వరకూ మనం చేసే ప్రతి కర్మా ఆగామి కర్మ క్రిందకి వస్తుంది... ౩. ప్రారబ్ద కర్మ:  .పరిపక్వానికి అంటే ఫలాన్ని అనుభవించే స్థితిలోకి వచ్చిన కర్మలని ప్రారబ్ద కర్మలుగా పేర్కొన్నాను ..e జీవైనా మొదటి శ్వాస నించి ఆఖరి శ్వాసా వరకూ, గత జన్మల్లో చేసిన సంచిత కర్మraashi లోంచి అనుభవానికి తీసుకు వస్తుందో ఆ భాగానికి ప్రారబ్ద కర్మ అని పేరు .. ఇంకా శుభ, అశుభ కర్మలు ,మిశ్రమ, తటస్థ కర్మలు , స్వార్ధ, పారమార్ధిక కర్మలు , నీతియ  కర్
చిత్రం
                                                                                                                                                              ఒక బంతిని గోడ కేసి కొడితే అది తిరిగి మన వైపు ఎలా వస్తుందో అలానే మనం చేసిన కర్మ తాలూకు phalitam తిరిగి మనక్నే వచ్చి తాకుతుంది. మోక్షం  పొందడానికి కర్మ ఒక్కటే చాలదు . జ్ఞానం కూడా తోడవ్వాలి .. అది ఎలా అన్న  ఉదాహరణ తర్వాత వివరిస్తాను .. జీవులు జనించే విధానం :---:-ఇందులో ఒక విశేషం వుంది . పుట్టిన ఎ జీవీ మరణించక తప్పాడు. మనిషి ఎదురు చూడనిది, ఆహ్వానం పలకనిది ఒక్కటే ----అదే మృత్యువు .....కాని తప్పనిది కూడా అదే ..ఐతే, అప్పటి వరకూ తన జన్మని ఎందుకొచ్చిన జన్మ అని తిట్టుకుంటూ బ్రతికే వాడు కూడా ముంచుకొచ్చే సమయం ఆసన్నం అయ్యే  సరికి ఇంకా బ్రతకాలి అనుకుని తను పూర్తీ చెయ్యలేని, తనతో పూర్తీ చెయ్యబడని పనులు ఎన్నో గుర్తు తెచ్చుకుని నేను లేనిది ఆ పనులు అసంపూర్ణం అనే భ్రమతో కొట్టు మిట్టాడుతూ వుంటాడు . ఆ విధంగా  జీవునికి తన జన్మ మీద అభిమానం మిగిలిపోయి , అజ్ఞానం బలపడి , ఆ మేరకే తన prapancham స్థూల ప్రపంచంగా దర్శనం ఇస్తుంది ....udaaharanaku  ఆతడి ప