మనిషి తనలోని భావ పరంపరలను, ఒత్తిళ్ళను తగ్గించుకోగల ఏకైక మార్గం ఏదైనా ఒక పదార్ధం మీద ధ్యాస పెట్టడం.... ఆ పదార్ధం మనలోని శ్వాస కావచ్చు లేదా భగవంతుడు కావచ్చు..సృష్టి అనేక పదార్ధాలతో కూడి ఉన్నది.. మానవ దేహం కూడా అనేక పదార్ధాలతో కూడి ఉన్నది...ఐతే భగవంతుని కూడా పదార్ధంతో పోల్చవచ్చా ??

కామెంట్‌లు

  1. Another form of matter is energy. Energy, neither created nor destroyed...a famous equation E=MC^2

    ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే భగవంతుడు , శక్తి రూపాయ నమః

    రిప్లయితొలగించండి
  2. law of conservation of energy also is the answer to ur qstn madam.we r all finest sub atomic dust of that huge-roopaa

    రిప్లయితొలగించండి
  3. పదార్థం తో పోల్చటమేమిటి. పదార్థమే భగవంతుడు.

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు భాస్కర్ గారు మరియు astrojoyd గారు, నాకు కావలసిన సమాధానం దొరికింది..రమ గారు, భగవంతుడు శక్తిస్వరూపుడు.. అందుకే ఆ శక్తిని కదలిక లేని పదార్థం తో పోల్చగలమా అని అన్నాను.పదార్థానికి శక్తి తోడైతేనే కదలిక ఏర్పడుతుంది కద..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం