Content

Thursday, April 12, 2018
  సమాజ సేవకు  డబ్బు  అవసరమా అని ప్రశ్న ... డబ్బు మనిషి  కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది .. అది ఒక సపోర్ట్ ...  
వుద్యోగం స్త్రీ తన భాద్యతలను మరింత సంతృప్తి కరంగా పూర్తి  చేయడానికి దోహద పడుతుంది  


 మా ఇంటికి అద్దెకు ఇల్లు కావాలి అని ఒకామె వచ్చారు .. తనని తాను    పరిచయం చేసుకుంటూ ఒక సమాజ సేవకురాలిగా చెప్పుకున్నారు ..నేను చాలా చాలా సంతోషం ఫీల్ అయ్యాను ... అంతలో  తనతో వచ్చిన హేల్పర్    " అవునమ్మా ,  మాకు ఏది అవసరం  వున్నా అమ్మగారి దగ్గరకు పరుగెడతాము ... మాకు ఇళ్ళు  కాలిపోయినప్పుడు కూడా ఏంతో  సహాయం చేసారు.. నెల నెలా సమయానికి వడ్డీ కట్టేస్తే చాలు అసలు నెమ్మది మీద ఇవ్వవచ్చు . తొందర పెట్టరు---- "   అని ఆమె గురించి గొప్పగా చెప్పింది ... నాకు  నుండి నీరు కారిపోయినట్లు ఐపోయింది .. ఇప్పటికీ  మరచిపోలేను అ మాటలు .. సమాజ సేవ అంటే వడ్డీ వ్యాపారమా  ???????     పేరుకు పేరు , ఆదాయానికి ఆదాయం ........   పేద ప్రజలు  నూతిలో కప్పలా  ..............   


© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

0 వ్యాఖ్యలు:

Post a Comment