Content

Wednesday, September 16, 2015
విఘ్నేశ్వరా ! సమస్త జీవులకు ఆధారభూతుడగు ఆ పరమశివుని పుత్రుడవు ..పార్వతీ తనయుడవు ,  కరుణామూర్తివి .. నిరంతరం మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందు నీ పాదారవిందముల యెడ నిమగ్నమై , అచంచలమైన భక్తితో కూడి యుండి, మనో వాక్కాయ కర్మలచే మా వలన ఎవరికీ అపకారం జరగకుండునట్లు ను, నిర్మలమైన మనస్సును కూడి వుండి  నిరంతరం నీ ధ్యానములో వుండి ,జ్ఞాన సంపత్తిని కలిగి వుండే సామర్ధ్యములను  కలిగించువాడవై మమ్ము ఆశీర్వదించి మా యెడ దయ చూపుమయా తండ్రీ .......     వ్యాఖ్యను జోడించు
                                           సర్వేజనా సుఖినోభవంతు  


© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

0 వ్యాఖ్యలు:

Post a Comment