ప్లాటినం వుదయం ..........
మనిషే మనిషికి శత్రువు........... అని పదే పదే మన చుట్టూ జరిగే సంఘటనలు మనకి నిత్యం గుర్తు
చేస్తుంటాయి . మనలని కదిలించేస్తుంటాయి .. మనసులు వికలమై పోతుంటాయి .. మన పరంగా కావచ్చు లేక ఇతరుల పరంగా కావచ్చు .. ఆఫ్ట్రాల్ మనం మనుషులమే ...
ఇటువంటి సంఘటనలు మన కొత్త వుదయాన్ని ఆనందంగా మార్చవు .. కానీ మార్చుకోవాలి . మనం ఆ
సామర్ధ్యాన్ని పెంచుకోగలగాలి ..
అందుకే నిద్రలేవగానే మన అరచేతులు చూసుకోమని ,దైవాన్ని ప్రార్ధిస్తూ లేవమని ఇలా ఎన్నో జాగ్రత్తలు చెప్తూ
వుంటారు పెద్దలు.. వాటిని కొట్టి పారేయలెము.
నిన్నటి ఆనందకర ఘటనలు మనల్ని ఈరోజు కూడా సంతోషంగా వుంచగలవు గలవు గాని, విషాదకర సంఘటనలు
మనల్ని కొన్నిరోజులు కలచివేస్తాయి .. అది మన అనారొగ్యానికి దారితీస్తుంది కూడా .
అందుకే కొత్తరోజును ఆనందంగా ఆహ్వానించండి అన్న కాన్సెప్ట్ ఈ పుస్తకంలో కనిపిస్తుంది . నిద్ర లేచిన మొదటి 30
నిమిషాలను ప్లాటినం గా రచయిత వర్ణించారు .. ఆ మొదటి 30 నిమిషాల ప్రభావం మనం గడపబోయే రోజు మొత్తం
మీద ప్రతి క్షణం ఎంత విలువతో గడుపుతారు అన్న దానిపై ఆధారపడి వుంటుంది అని తెలిపారు ..
ఇది నిజమే అనడానికి ఒక చిన్న వుదాహరణ ...
మా ప్రక్కనే ఒకరు ఇల్లు అధ్బుతంగా కట్టుకుంటూ వున్నారు .. అది గిట్టని మరో మనిషి ప్రతిరోజూ ఏదో విషయంలో
ఏదో విధంగా దారుణమైన ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు .. ఓపిక వహించి ,వహించిన వీళ్ళు ఆ
ఇబ్బందులు ఎక్స్ట్రీమ్ లేవేల్లోనికి వెళ్తున్న సమయంలో సహనం నశించి ఆ ఇబ్బందులకి గురి చేస్తున్న వ్యక్తిని
నిందించడం మొదలు పెట్టారు .. .
.. చూడండి ,
. మనసు వికలమై పోయింది .. నిద్ర పట్టలేదు .. ఎందుకు ఒకరినొకరు నిందించుకోవడం ? ఎందుకు
ఇతరుల విషయాలలో కలగచేసుకొని తమ జీవన విధానాన్ని ఇరుకుగా మార్చుకోవడం ?
ఇవన్నీ చూస్తున్న మాకు ఇబ్బందికరంగా అనిపించింది .. ఇటువంటి కారణాల వల్ల చుట్టు ప్రక్కల వున్నవారు
కనీసం కొంత సమయాన్ని అయినా ఈ విషయాలపై మనసు కేంద్రీకరించవచ్చు .. ఆ విధంగా వారి అమూల్య
సమయం పాడవవచ్చు.. రాత్రి నిద్ర పట్టలేదు కాబట్టి వుదయం ఆ ప్రభావం వుండి తీరుతుంది .. ఆ ప్రభావం
ఈరోజు లేదా మరికొన్ని రోజులు వుండవచ్చు.. చూసారు కదా ఒకదానికొకటి ఎంత లింక్ అప్ ఐ వున్నాయో ..
అందుకే అతి జాగ్రత్తగా ఆచి తూచి వుండమని , మనం చేసే పనులు మనకే కాక ఇతరులకి కూడా ఇబ్బంది కరంగా
వుండకూడదు అని ఎందరూ మహానుభావులు మనకి చెప్తూ వుంటారు .అందుకే మన దైనందిన జీవితాన్ని
ఆనందంగా గడపాలి అంటే " కొత్త వుదయాన్ని ఆహ్వానించాలి " ... తప్పదు మరి ... మనం ఆనందంగా వుందాము ,
మన ప్రక్కవారిని కూడా ఆనందంగా వుంచుదాము

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి