ఖాళీగా వున్న మైండ్ దెయ్యాలకు నిలయం అన్నారు ఎవరో ..  అంటే విపరీతమైన ఆలోచనలు  వస్తుంటాయి  అన్నమాట   కొన్ని మంచివి కావచ్చు,  మరికొన్ని పిచ్చివి కావచ్చు.  ఒకరోజు T.V   లో ఎదో ప్రోగ్రాం చూస్తున్నాను. అంతలోనే మైండ్ లో కొన్ని ఆలోచనలు.. 1. వాల్మికి మహర్షి కృష్ణ చైతన్యామృ తాన్నితన శిష్య బృందానికి వివరిస్తూ వుండగా అక్కడికి నారద మహర్షి  వచ్చాడు... నారదుణ్ణి " ప్రస్తుతం ఈ భూలోకంలో  సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్న  వాడేవాడు " అని అడిగితె నారదుడు  శ్రీరామచంద్రమూర్తిని గురించి వివరిస్తాడు.
24,000   శ్లోకాలతో రామాయణాన్ని  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

నాన్న మాట అమ్మకి వేదం

స్నేహంలో రకాలు