మంచి నీటి  కుండలో చారెడు వుప్పు  కలిపితే  ఆ నీటి  రుచి వుప్పగా మారిపోయి త్రాగడానికి పనికి రాకుండా పోతుంది.

సముద్రపు  నీటిలో ఎన్ని  నదులు కలిసినా ఆ నీరు ఉప్పగానే వుంటుంది గాని త్రాగడానికి పనికి  వచ్చే నది నీరు కూడా వృధా అవుతుంది.

మనిషి మనసులో ఒక చెడు ఆలోచన చేరితే ఆ మనసు తాను అల్లకల్లోలమై శరీరం మీద అ ప్రభావాన్ని పడవేస్తుంది..  దుఖ్ఖానికి  చేరువ చేస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

నాన్న మాట అమ్మకి వేదం

స్నేహంలో రకాలు