నేనింతే.......
ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ప్రతిక్షణం ఆనందంగా వుంటాను.. ఎలా సాధ్యమైంది అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను..మూడు కారణాలు తెలిసాయి. మొదటి కారణం........ నిరంతరం బాబా నామస్మరణ..
రెండవ కారణం... అందరిలోని మంచితనాన్ని మాత్రమే చూడగల్గడం...మూడవది...మధురమైన ఘటనలు మాత్రమే స్మృతికి తెచ్చుకోవడం.... దీనికి మావారు నాకిచ్చిన బిరుదు......."నువ్వసలు మనిషివైతేగా"..
నవ్వేసాను హాయిగా..
రెండవ కారణం... అందరిలోని మంచితనాన్ని మాత్రమే చూడగల్గడం...మూడవది...మధురమైన ఘటనలు మాత్రమే స్మృతికి తెచ్చుకోవడం.... దీనికి మావారు నాకిచ్చిన బిరుదు......."నువ్వసలు మనిషివైతేగా"..
నవ్వేసాను హాయిగా..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి