భరతావనిలో ఆంధ్రుని ప్రతిభాజ్వాల

ఆగస్టు పదిహేను,రెండువేల పదవ సంవత్సరం,,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసి అందరు దూరధర్శన్ ముందు తమ తమ స్థానాల్లో అసీనులైన సమయం,, అందరి కళ్ళూ అటువైపే,,, ఏం అవుతుందో అని ఆత్రుత................ గరమా గరమ్ కాఫీ హోజాయ్ అన్నాను.. ఎస్,ఎస్ అని అందరూ తలలు తిప్పకుండానే సమాధానం...అప్పుడనిపించింది...నాలో మాత్రమే కాదు అందరి మనసుల్లో ఒకే భావన..........ఆత్రుత......అని..
ఉదయం నుండీ ప్రతి ఇంటా,ప్రతి ఒక్కరి మనసూ ఒకే విషయం మీద కేంద్రీకృతమై వుంది..స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒక వైపు,, నాలుగు నెలల నుండి సాగుతున్న "ఇండియన్ ఐడోల్" పాటల పోటీల చివరి ప్రహసనం మరో వైపు....ప్రతిభకి పట్టం కట్టబడుతుందా లేక ప్రాంతీయతాభిమానానికా అని సందేహం....కారుణ్య,హేమచంద్రులు ప్రతిభావంతులు ఐనప్పటికీ ఫైనల్లో విజేతలు కాలేకపోయారు..మరి ఈసారీ
అలానే జరుగుతుందా అని ఒక ప్రక్క సందేహం.. మరో ప్రక్క అలా జరగదు,విజయం మనదే అని ప్రతి ఆంధ్రుడి ఆత్మ విశ్వాసం...ప్రతి ఒక్కరి మొబైల్ లోనూ ఆ నామధేయమే..జై శ్రీరామ్..... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కన్నా, ఈ వేడుక కోసం ఎదురుచూడని కళాహృదయులు వుండరు..మెసేజ్ ల మీద మెసేజ్ లు....
ఎంతటి అదృష్టవంతుడివయ్యా శ్రీ రామచంద్రా.... ఇంకో విషయం, నీ నామం తలచినప్పుడల్లా ఆ శ్రీరామచంద్రుడు గుర్తు వస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు..పనుల వత్తిడిలో తనని మరచామేమో అని ఈ దినం ఆ రాముడు ఈ అధ్బుత అవకాశం కల్పించాడేమో మాకోసం...
గాన గంధర్వం అంటే ఏమిటొ రుచి చూపించిన మహామహుల సాటి నీవని నిరూపింపబడింది శ్రీరామచంద్రా..
అదృష్టవంతుడివి..
నీ విజయం కాంక్షించిన ప్రతి ఒక్కరూ నీ ఆత్మబంధువే..
తారక మంత్రము కోరిన దొరికెను,ధన్యుడవైతివి రామా...

కామెంట్‌లు

  1. ఆంధ్రావని లోనూ మా ప్రకాశం జిల్లా శ్రీ రాం చంద్ర :)

    రిప్లయితొలగించండి
  2. ఐతే ఆ గొప్పదనం మీకేనండీ.......యు ఆర్ గ్రేట్.....

    రిప్లయితొలగించండి
  3. లేదు లేదు .. శ్రీ రామ చంద్ర గ్రేట్ .... మా జిల్లా వాసి అయినందుకు మాకు కాస్త సంతోషం ఎక్కువ అంతే

    రిప్లయితొలగించండి
  4. ఏ జిల్లా ఐతే ఏముంది అండి !!! శ్రీరాం మొత్తం సౌత్ ఇండియాని రేప్రేసేంట్ చేసాడు. తన విజయ్యన్ని తలకి ఎక్కిన్చుకోకుండా మరిన్ని విజయాలతో తెలుగు వాళ్ళ పేరు ప్రపంచానికి చాటుతాడు అని ఆశిదాం

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం