మనమేనా...........?

మనం ఆనందంగానే వున్నాము...ఉంటున్నాము. కాని సునామీలు,ఆకస్మిక మరణాలు,ఆత్మహత్యలు,యాక్సిడెంట్లు,పేదరికం, అవి ఇవి అన్నీ మనల్ని అనుక్షణం కలవరపెడుతూనే ఉంటాయి..
మరి మనం ఆనందంగానే వున్నామా?

జీవి సుఖాన్నే కోరుకుంటాడు.
బస్సుల్లో,ట్రెయిన్సెలో రిజర్వేషన్లు
ఎలాంటి శ్రమ లేకుండా
పని జరిగిపోతే చాలు.
అవకాశం లేనివారు ఆక్రోశిస్తారు గాని
దొరికితే వదులుకుంటారా ఎవరయినా
మనమేనా...........?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం