ఈ కాలం మగపిల్లలు

మా  చెల్లెలు కాంపిటీటివ్ ఎక్జామ్ వ్రాయడానికి ఎక్జామ్ సెంటర్ కి తీసుకు వెళ్ళాము.. ఎక్జామ్ ఐపోయిన తర్వాత పిల్లలందరూ బయటకు  వస్తున్నారు.. మా ముందునుండి ఒక మగపిల్లల గుంపు వెళుతుంది.. వారి సంభాషణ విని ఆహా అని ఎంతో ఆశ్చర్యపోయాము.. మరచిపోలేక పోతున్నాము ఆ మాటలు..వారిలో వారు ఇలా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు..
"ఏరా, ఎక్జామ్ ఎలా వ్రాశావు?"
 "ఏదో లేరా. అసలు ప్రిపేర్ ఐతే కద..మనకొస్తుందని ఏం గారంటి లేదు. ఐనా మనం ఇంత కష్టపడడం అవసరం అంటావా? ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే పోలా.. ఇంట్లో ఉండి హాయిగా మనకి నచ్చినట్లు వండుకుని తినవచ్చు..."
ఔరా..ఔరౌరా.....కద.............

కామెంట్‌లు

  1. హ హా.. కాకపోతే ఇక్కడ అబ్బాయిల మెంటాలిటీని దృష్టిలో పెట్టుకుని చూస్తే, వారు సరిగా రాయలేదు. దాన్ని కవర్ చేసుకోవడానికి వెటకారంగా మాట్లాడుకుంటున్నారు అనిపిస్తోంది. :)

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం