శర్మ గారూ,, అయ్యా నమస్కారమ్.. మీ కబుర్లు మా మామయ్య గారిని గుర్తు తెస్తున్నాయి .. ఆ సామెతలు మన జీవితాలకి , మన చుట్టూ తిరిగే జీవితాలకీ అద్దం పడతాయి.. ధన్యవాదాలతో
పోస్ట్‌లు
ఫిబ్రవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది
శివోహం .........
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-

శంకరుడు అంటే సంతోషం కలిగించువాడు అని వేదాలలో వివరింపబడినది... గాలి ఏ విధముగా వ్యాపిస్తున్నదో ఆ విధముగా వ్యాపించే శక్తి "శం" అక్షరమునకు కలదు. " శం" నామము ఆనందముతో నిండినది. ఏదైనా శివాలయమునకు మనం వెళ్ళినప్పుడు శివ నామ ఘోష మన మనసులో ఆనందాన్ని నింపివేస్తుంది . అదే పెద్ద నిదర్శనం . "శం" అనే పదానికి చిదానందం అని కూడా అర్ధమ్. "కర" అనగా అందించేవాడు లేక చేకూర్చువాడు అని అర్ధమ్. నిత్యానందమును , సచ్చిదానందమును అద్వైతానందమును అందించువాడు శంకరుడు .శంకరుడు కైలాసవాసి ... అర్ధనారీశ్వరుడు , వినాశాకారుడు, సృష్టికర్త ,శంకరుడు మూర్తి స్వరూపుడు , జటాజూటం , ఫాలభాగాన నెలవంక ,నుదుట అగ్ని నేత్రం ,విభూతిదారణ ,రుద్రాక్షమాల , గజ చర్మదారుడు , త్రిశూలమ్, డమరుకం మొదలైన అలంకారాలతో ,ఆయుధాలతో విరాజిల్లుచున్నట్లు మనకు కనబడతాడు . అధర్వణ వేదంలో శివుని ఇలా స్తుతిస్తారు "ముఖాయతే పశుపతే యాని చక్శూంచి తే భవత్వచే రూపాయ సంద్రుశే ప్రతీ చీనాయతే నమః అంగభ్యస్త ఉదయరాయ జిహ్వాయ అస్సాయ తే దద్యో గందాయతే నమః" దీని అర్ధం.. " ఓ పశుపతి; దేవా, శివా, మీ ముఖ...