ఓం శ్రీ గురుభ్యోన్నః సమస్త సన్మంగళాని భవంతు ( మా చిన్నప్పుడు ఉషశ్రీ గారు హనుమాన్చాలీసా చదివేముందు రేడియో లో వినిపించేవారు. చిరస్మరణీయం ).. అందరికీ మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు... ఈ పోస్ట్ పోయిన సంవత్సరం రామ నవమికి వ్రాసినది . అనివార్య కారణాల వల్ల నేను టైప్ చేయలేకపోతే నా స్నేహితురాలు, ప్రముఖ బ్లాగర్ భారతిగారు టైపు చేసి ఇచ్చినప్పటికీ పోస్ట్ చెయ్యలేకపోయాను .. ఈ సంవత్సరం ముందుగానే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే , రేపటినుండి తొమ్మిది రోజులు రామ నవమి వరకు కొందరు రామవ్రత దీక్షలో వుంటారు . ఈ తొమ్మిది రోజులూ కేవలం రామ నామం ని మాత్రమె ఆశ్రయించేవారు ఎందఱో .. వారికై మరియు నాకై ఈరోజే పోస్ట్ చెయ్యాలి అనిపించింది.. తప్పులున్న సవరించగలరు. శ్రీ రామ జయ రామ జయ జయ రామ .. ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ........... రామావతారం - నిత్యకళ్యాణం పచ్చతోరణం ...
పోస్ట్‌లు
మార్చి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది