అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఆనారోగ్య కారణాలు నన్ను ఏమీ వ్రాయనీయలేదు . అందుకే ఇంత గాప్ మరల మీతో మాట్లాడుతున్నందుకు ఆనందిస్తున్నాను ఈరోజు వుదయం నాకు ఒక మెసేజ్ వచ్చింది . " నేను గుర్తు వున్నానా ? " అ ని ... మిమ్మల్ని నేను గుర్తు పెట్టుకోడానికి మీరు చేసిన ఒక పది మంచి పనులు చెప్పండి అని అడి గాను.. "నా వల్ల ముగ్గురి లైఫ్ సెటిల్ ఐంది ఆ ముగ్గురికి జీవితాన్నిఇచ్చాను నేను", అని సమాధానం ఇచ్చారు అవతలి వారు .ముగ్గురు సెటిల్ అయ్యారు బాగుంది ,,,సెటిల్ అవడానికి సహాయం చేసారు . బాగుంది . ఈ లైఫ్ ఇవ్వడం ఏమిటి నాకు అర్ధం కాలెదు. . "నేను" అని అంటున్నారు కదా . ఆ "నేను" ఏమిటో చెప్పగలరా అని అడిగాను . "నేను అంటే మై సెల్ఫ్" అని సమాధానం ఇచ్చారు .. అదీ బాగానే వుంది . కాని నా మనసు మౌనం వహించింది. తర్వాత మాట్లాడతాను అని చెప్పాను. .. మనసులో ఏదో గందర గోళం . ఎంతమంది రమణ మహర్షులు వుదయించినా , ఎందరు బాబాలు వుపదేశించిన...
పోస్ట్‌లు
జనవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది