tag:blogger.com,1999:blog-6224835812619115366.post6071289073792475091..comments2024-01-15T12:51:35.570+05:30Comments on రుక్మిణిదేవి | భారతీయం : ఓ స్త్రీ స్వగతంరుక్మిణిదేవిhttp://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6224835812619115366.post-6559960347188787212010-09-15T22:43:31.736+05:302010-09-15T22:43:31.736+05:30సమస్యకు భయపడితే మరింత భయపెడుతుంది.పరిష్కారశోధన సమస...సమస్యకు భయపడితే మరింత భయపెడుతుంది.పరిష్కారశోధన సమస్యను దూదిపింజను చేస్తుంది.సమాజాన్ని ఎదిరించి ఏమైనా చేయగలం అనే భావంకన్నా సమాజాన్ని మనకనుకూలంగా మలచుకోవడమే స్థితప్రజ్ఞత.మీరు రాసిన ఓ స్త్రీ స్వగతం చూసాక నా బ్లాగులో కవిత పోస్ట్ చేసాను. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-58724278024896147042010-09-15T20:12:41.747+05:302010-09-15T20:12:41.747+05:30తమని గురించి ఆలోచించుకోగల్గిన వారే ఇతరులను మంచిగా ...తమని గురించి ఆలోచించుకోగల్గిన వారే ఇతరులను మంచిగా పట్టించుకోగలరు..అని ఎక్కడో విన్నాను.రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-71504332854923185062010-09-15T20:02:46.469+05:302010-09-15T20:02:46.469+05:30కుమార్ దత్తా గారు,, మీ అభిప్రాయం శోచనీయం.. ధన్యవాద...కుమార్ దత్తా గారు,, మీ అభిప్రాయం శోచనీయం.. ధన్యవాదాలు..ఇదే విషయంపై మరికొన్ని విషయాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను... కాని ఒక కుటుంబంలో నేను మగవాణ్ణి,నువ్వు ఆడదానివి అని విభజించని పురుషులు వుండరని నేను అనుకోను.. కుటుంబాన్ని విడిచి మనిషికి వ్యక్తిత్వం లేదు అన్నమాట ఆమోదయోగ్యం...రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-67678177777827259722010-09-15T19:55:25.119+05:302010-09-15T19:55:25.119+05:30ఐతే నేను వేరు,కుటుంబం వేరు అని ఏనాడూ భావించలేదు.. ...ఐతే నేను వేరు,కుటుంబం వేరు అని ఏనాడూ భావించలేదు.. ఒక ఉద్యోగస్తురాలిగా అటు స్కూల్ లో, ఇటు ఇంట్లొ ముఖ్యసభ్యురాలిగా నా భాధ్యతలు సగర్వంగా నిర్వర్తిస్తున్నాను.... వారి ఆనందం నా ఆనందం,, ఇది సహజమే.. ప్రతి ఒక్కరూ తమ తమ భాద్యతలు అలానే నిర్వర్తిస్తారు అనడంలో ఏ మాత్రం సందేహం అక్కరలేదు.రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-31101123719327766582010-09-15T19:09:28.025+05:302010-09-15T19:09:28.025+05:30నిజానికి ఈ పరిస్థితి ఆడవాళ్ళదే కాదు. మగవాళ్ళది కూడ...నిజానికి ఈ పరిస్థితి ఆడవాళ్ళదే కాదు. మగవాళ్ళది కూడా ! బహుశా ఆడవాళ్ళకంటే ఎక్కువ మగవాళ్ళదేనేమో కూడా ! But women complain, men don't.<br /><br />ఈ పరిస్థితి మారదు. మారే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా తమని తాము ఒక కుటుంబంలోని సభ్యులుగా భావించుకుంటారు తప్ప "నేను ఆడదాన్ని, నేను మగవాణ్ణి" అని భావించుకుని ఆ ప్రకారం ప్రవర్తించరు. అదీగాక కుటుంబాన్ని విడిచి మనిషికి వ్యక్తిత్వమే లేదు, ముఖ్యంగా మన దేశంలో !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-43525516901171854412010-09-15T18:10:50.141+05:302010-09-15T18:10:50.141+05:30నూటికి నూరుపాళ్ళు నిజం.. కాని ఆలస్యం ఐపొయింది.. నా...నూటికి నూరుపాళ్ళు నిజం.. కాని ఆలస్యం ఐపొయింది.. నాకు తెలిసిన ఆమె ఆవేదన అది.. అందుకే బ్లాగు లో పెట్టాను..కొందరికి ముఖ్యంగా కేవలం కుటుంబం, బంధుమిత్ర సపరివారాలగురించి సమయం పూర్తిగా కేటాయించే నాలాంటివారికి కనువిప్పు కాగలదని..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-86515898956738963082010-09-15T16:33:49.023+05:302010-09-15T16:33:49.023+05:30సుజాత చెప్పింది నిజం. భర్త ఐనా, పిల్లలైనా తన జీవిత...సుజాత చెప్పింది నిజం. భర్త ఐనా, పిల్లలైనా తన జీవితాన్ని పూర్తిగా వాళ్లకు అంకితం చేయకూడదు. వాళ్లకు అవసరమైనంత మాత్రమే చేస్తూ తనగురించి తాను చూసుకోవాలి. ఇన్ని రోజులు చేయకుంటే ఇప్పటికైనా మారాలి. ఒకరినని లాభంలేదు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-50672862309810251132010-09-15T15:41:04.133+05:302010-09-15T15:41:04.133+05:30I completely agree with "english" sujath...I completely agree with "english" sujatha garu :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-46914460708452820582010-09-15T14:55:27.581+05:302010-09-15T14:55:27.581+05:30అది ఆ స్త్రీ స్వయంకృతాపరాధం ! జీవితాన్ని, చేజేతులా...అది ఆ స్త్రీ స్వయంకృతాపరాధం ! జీవితాన్ని, చేజేతులారా ఇంకోరి చేతిలో పెట్టడం, అసలు మొగుడయినా, పిల్లలయినా, ఎవరయినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారాన్నివ్వడం లేదా వాళ్ళా అధికారాన్ని సొంతంగా తీసేసుకుంటే, మొక్కలోనే తుంచేయడం లాంటి రెమిడీస్ చేపట్టకపోవడం స్వయంకృతమే !Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.com