tag:blogger.com,1999:blog-6224835812619115366.post5239261350721992141..comments2024-01-15T12:51:35.570+05:30Comments on రుక్మిణిదేవి | భారతీయం : ఈ కాలం పిల్లలు కేవలం ఒక భర్తగా లేక ఒక భార్యగా వుండాలని అనుకోవడం లేదు. మరి ఏం కోరుకుంటున్నారు??రుక్మిణిదేవిhttp://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6224835812619115366.post-18680306340284089942010-12-11T09:02:27.854+05:302010-12-11T09:02:27.854+05:30అమ్మా
అసలికి ఈ రోజుల్లో పిల్లలని ఎవరైనా వ్యక్తిత్...అమ్మా
అసలికి ఈ రోజుల్లో పిల్లలని ఎవరైనా వ్యక్తిత్వం ఉండేలా పెంచుతున్నారా? ఎంత సేపటికి చిన్నప్పటి నుంచి చదువు ఆ తరువాత ఉద్యోగం రావటం. అక్కడ చేరటం అది చూసిన తల్లిదండృలు వారేదొ చాలా తెలివిగల వారని అనుకొంట్టున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలం లో కొంతమంది తల్లిదండృలకన్నా పిలల్లల కి ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఇక డబ్బు వచ్చిన తరువాత సహజం గా మనిషి కి కొన్ని తెలివి తేటలు వస్తాయి, స్వార్థం బాగ పెరుగుతుంది. వారు పెద్దలకు ఇచ్చె సలహాలు లేక పెద్దలు వారి దగ్గర నుంచి ఆ వయసులో తీసుకొనే సలహాలు ఎముంటాయి ఏ ఇల్లు ఎక్కడ కొనాల్,ఇ ఎప్పుడు కొనాలి, ఎలా డబ్బును దాచు కోవటం అని తెలుసు కోవటం తప్ప. లేక పోతే నేను ప్రేమించిన వారినే పెళ్ళి చేసుకొంటాను అని అంటే ఎలాగు ఇద్దరు పని చేస్తున్నారు. కనుక పెద్దలు వారి ప్రేమను అంగీకరించి పెళ్ళి చేస్తారు. నెల నెలా మంచి జీతం వస్తూంటే, జీవితం సాపీగా సాగుతుంటే అంత గొప్ప విజేతలు లా గా కనిపిస్తారు. అలా ఎప్పుడు విజయమార్గం లో జీవితం ప్రయాణిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది? కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి వారి జీవితాలు గురించి మనకు అర్థమౌతాయి. కొంతకాలం వేచి చూడండి అన్ని రంగులు వెలిసిపోతాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-47545477002620783362010-12-10T22:51:06.906+05:302010-12-10T22:51:06.906+05:30ఇన్ని మంచి భావాలనడుమ వారు మనోస్థైర్యం కోల్పోయి ఆత్...ఇన్ని మంచి భావాలనడుమ వారు మనోస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారోకూడా వివరించిఉంటే బాగుండేది....వోసె/ఏమే పిలుపులో అనురాగం ఆప్యయతలు లేవంటే నే వోప్పను సుమా..ఏమండి/మిమ్మల్నే అనే సంభోధనలోను అదే మాధుర్యం కన్పిస్త్తుంది నాకయితేastrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6224835812619115366.post-68111769495816152072010-12-10T19:39:53.266+05:302010-12-10T19:39:53.266+05:30మీరు చెబుతున్నది ఒక చిన్న క్లాస్ కి పరిమితం. అదేంట...మీరు చెబుతున్నది ఒక చిన్న క్లాస్ కి పరిమితం. అదేంటంటే - Urban/ Metropolitan educated middle class or upper middle class. మిగతా ప్రజానీకం ఇంతకు ముందులాగానే ఉంది. ఎందుకంటే ఈ దేశ ఉపాధిరంగం యావత్తూ సర్వీస్ సెక్టార్ మీదనూ, అథవా వ్యవసాయరంగం మీదనూ ఆధారపడి ఉంది. ఇక్కడ మ్యాన్యూఫ్యాక్చరింగ్ సెక్టార్ పెద్దగా ఏమీ లేదు, చైనాలో ఉన్నట్లు, యూరప్/అమెరికాలలో ఉన్నట్లూ !

మీరు చెబుతున్న ఆశావహ పరిణామాలు తాత్కాలికమే, తుఫాన్ ముందు ప్రశాంతిలాంటివి అని నేనంటే నన్నొక శకునపక్షిగాడని భావించరు గదా ? ఎందుకంటే మ్యాన్యూఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెద్దగా మన దగ్గఱ లేకపోయినా సాంస్కృతికంగా మన దేశం యూరప్, అమెరికాల బాటలో ప్రయాణిస్తూంది. వారికీ, మనకీ మధ్య ఒక 30 - 40 ఏళ్ళ వార. అంతే. అంటే ఆ లోపల ఇక్కడ కూడా కుటుంబవ్యవస్థ కుప్పకూలుతుంది. మనుషులు ఒకరి మీద ఒకరు ఏదో ఒక రకంగా ఆధారపడినంత కాలమే ఈ వ్యవస్థలు నిలబడతాయి. ఆ అవసరం లేకపోయాక ఎవరి దారి వారిది.

ఈ పిలుపులు ఇదివరకటిలా లేకపోవడానికి కారణం ఇంగ్లీషు మీడియమ్ అనుకుంటా. అయితే "ఒసే" అనడం,లో ఉన్న అగౌరవం ఏంటి ? "ఏరా" అనడంలో ఉన్న గౌరవం ఏంటి ? నాకేమీ అర్థం కాలే. మొదటిది ఆడపిలుపు. రెండోది మగపిలుపు. కాబట్టి ఆడపిలుపులన్నీ అవమానకరం, మగపిలుపులన్నీ గౌరవనీయం అనే అభిప్రాయం ధ్వనిస్తోంది. నాకు తెలిసి ఇది ఫెమినిస్టుల ధోరణి. వాళ్ళ దృష్టిలో feminity అంతా అవమానకరమైనది, చెత్తలా తీసి అవతల పారేయదగినది. Masculinity యే గౌరవనీయమైనది. ఆడవాళ్ళకి ఆడతనం శోభనిస్తుందని వారు అంగీకరించరు. గౌరవానికి నోచుకోవాలంటే ఆడవాళ్ళు ముమ్మూర్తులా మగవాళ్ళలాగానే ఉండాలని వారి సిద్ధాంతం.Anonymousnoreply@blogger.com