ఇది నిజం.........

కొందరు కేవలం తమకొరకు మాత్రమె జీవించగలరు.. తమ ఆనందం, తమ జీవితం......... స్వార్ధపరత్వం అని పేరు పెట్టను......... let them live  అనుకుంటాను.

మరికొందరు తమను తాము చూసుకుంటూ, ఇతరుల మంచిచెడ్డలు చూస్తూ, వారికి ఎప్పుడూ సహాయపడుతూ వుంటారు.. వారిని మంచి మనుషులు అనుకుంటాను..

ఇంకొందరు తమను గురించి తాము పట్టించుకోకుండా, ఇతరుల మంచిచెడ్డలు చూస్తూ, వారి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ వుంటారు.... వీరిని మనీషి అంటాననుకున్నారా.....లేదు....పూర్ ఫెలోస్ అనుకుంటాను..

ఎందుకంటే వీరు laabhapaDEdaanikannaa , నష్టపోయేది ఎక్కువ వుంటుంది.. తమను తాము కోల్పోతారు..
వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం కనబడుతుంది.............తమ భారాన్ని భగవంతుని మీద వదిలేసి అన్నిటికీ ఆ భగవంతుడే వున్నాడు అనుకుంటూ.....
 
.చివరికి ఒంటరిగా మిగిలిపోతారు...............

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం