నేనింతే.......

ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా  ప్రతిక్షణం ఆనందంగా వుంటాను.. ఎలా సాధ్యమైంది అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను..మూడు కారణాలు తెలిసాయి. మొదటి కారణం........ నిరంతరం బాబా నామస్మరణ..
రెండవ కారణం... అందరిలోని మంచితనాన్ని మాత్రమే చూడగల్గడం...మూడవది...మధురమైన ఘటనలు మాత్రమే స్మృతికి తెచ్చుకోవడం.... దీనికి మావారు నాకిచ్చిన బిరుదు......."నువ్వసలు మనిషివైతేగా"..
నవ్వేసాను హాయిగా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం